పండు

విక్షనరీ నుండి

విభిన్న అర్థాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

పండు (నామవాచకం)[<small>మార్చు</small>]

పండ్ల దుకాణము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పండు అంటే సహజ సిద్ధమైన శాఖాహారము.
  2. పండు అంటే ముదిరి ముగ్గిన కాయ/ఫలము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సినిమాపాటలో పద ప్రయోగము: హాయ్ రె హాయ్.... జాంపడురోయ్..........'' ఒక సినిమాలొ పద ప్రయోగము: [[మామ మామ ... మామా.......పట్టుకుంటె కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మరియాదా......... .......]]

అనువాదాలు[<small>మార్చు</small>]

పండు (క్రియ)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పండుగా మారు; ఫలించు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • పండినది.
సంబంధించిన పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

నవ్విన నాప చేనె పండుతుంది/. ఇది ఒక సామెత

వాని పంట పండింది. అతని కృషి ఫలించింది. ఇది ఒక జాతీయము.
  • ఈస్టర్‌ పండుగకు నలుబది రోజుల ముందు ఈ విబూది బుధవారం వస్తుంది

అనువాదాలు[<small>మార్చు</small>]

పండు (విశేషణం)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

==విశేషణం== విశేషణం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధించిన పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పండు&oldid=956530" నుండి వెలికితీశారు