చింతపండు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- చింతపండు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]పుల్లని రుచిగల పండుయొక్క మొత్తటి ముద్ద =తింత్రిణిఫలముద్ద
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
చింత చిగురు చింత పులుసు, చింత కాయ వూరు బిండి, చింత పులుసు పులి హోర, చింత కాయ పచ్చడి,
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- చింతపండు: పులుసు పుల్లదనానికి చాలా ఆహారపదార్ధాలలో ఉపయోగిస్తారు. దీనిని కూరలలోను, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడాతారు.