పులుసు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కూరలోని ద్రవ పదార్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కుంకుడు పులుసు,
- పప్పు పులుసు,
- చింతపండు పులుసు,
- చేపల పులుసు,
- నిమ్మ పులుసు
- ముక్కల పులుసు,
- కదంబ పులుసు,
- కార పులుసు,
- తియ్య పులుసు
- తోటకూర పులుసు.
- గోంగూర పులుసు
- చేమదుంప పులుసు కూర
- కంద పులుసు కూర
- వంకాయ పులుసు కూర
- కాకరకాయ పులుసు కూర
- బెండకాయ పులుసు కూర
- అరటికాయ పులుసు కూర
- దొండకాయ పులుసు కూర
- బొగ్గు పులుసు వాయువు
- సొరకాయ పులుసు
- సొరకాయ పులుసు కూర
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1. ఉప్పుకారము పులుసు మున్నగునవి తినక యేకాయయో పండో తినియుండు నుపవాసము. "చ. వ్రతములు చేసి పెక్కు లుపవాసములున్ మఱి పెక్కు లుప్పిఁడుల్, ధృతి నొనరించి...." ఉద్భ. ౨,ఆ. ౧౧౫.
- 2. ఉపవాసము. "గీ. పలుతెఱఁగుల నుప్పిఁడుల్ సలుప వలదు." అచ్చ. అయో. ౫౪.