ముక్కల పులుసు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేష్యము
- వ్యుత్పత్తి
ముక్క,పులుసు అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
- ముక్కల పులుసులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కూరగాయ ముక్కలు వేసి పలచగా కాచిన పులుసు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మజ్జిగపులుసులో నానపెట్టిన గారి.