అరటిపండు
స్వరూపం

వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- అరటిపండు నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]అరటిపండు అందరకి అందుబాటులో ఉండే, బలవర్ధకమైన పండు. అజీర్తి ని, మలబద్ధకాన్ని పోగొట్టి, శరీరానికి మేలు చేస్తుంది. హిందూ సంప్రదాయం లో ఏ శుభకార్యనికైనా అరటిపండుదే ప్రముఖ స్థానం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అరటిపండు ఒలచి చేతిలొ పెట్టినట్ట్లు.
- ఆటలో అరటి పండు.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|