కాయ
స్వరూపం
కాయ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కాయ నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కాయ అంటే చెట్టున కాచెడి కాయ. పిందె తరువాత పండు ముందు దశ. సీసా/లొట్టి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- కఠిన వస్తుస్పర్శముచే హస్తాదులయందు కాచెడి కాయ.
- ఒకరకమైన నేత్రరోగము
- వీణెసొరకాయ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మున్నటులున్న పాణితలముల్ బలుకాయలు కాచెఁ జూచితే
- సెనగలు గోదుమల్ మినుములు తిలలు ముద్గములు మున్నుగఁగల కాయధాన్యములు