Jump to content

కాయ

విక్షనరీ నుండి
(కాయలు నుండి దారిమార్పు చెందింది)

కాయ

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కాయ అంటే చెట్టున కాచెడి కాయ. పిందె తరువాత పండు ముందు దశ. సీసా/లొట్టి

నానార్థాలు
  • కఠిన వస్తుస్పర్శముచే హస్తాదులయందు కాచెడి కాయ.
  • ఒకరకమైన నేత్రరోగము
  • వీణెసొరకాయ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మున్నటులున్న పాణితలముల్‌ బలుకాయలు కాచెఁ జూచితే
  • సెనగలు గోదుమల్‌ మినుములు తిలలు ముద్గములు మున్నుగఁగల కాయధాన్యములు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కాయ&oldid=952846" నుండి వెలికితీశారు