Jump to content

privilege

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, స్వతంత్రము, ధర్మము, ఆధిక్యము, అధికారము, ఫలము, లాభము.

  • The secretary has the privilege of the post శెక్రిటేరికి తపాలా కూలి యివ్వవలసినది లేదనేఆధిక్యముకద్దు.
  • Power is a privilege of the rich ఐశ్వర్యము నకు అధికారము వొక ఫలము.
  • she was allowed the privilege of a seat దానికి కురిచి యిచ్చేదనే స్వతంత్రము కద్దు.
  • ఆధిక్యము నాకు కద్దు.
  • In the Malayalam country married men enjoy none of the privileges of a husband మళయాళ దేశము లో మొగుడికి భర్తృత్వధర్మములేదు, పురుషుడికి స్వతంత్రము లేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=privilege&oldid=941275" నుండి వెలికితీశారు