స్వతంత్రము

విక్షనరీ నుండి

స్వతంత్రము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

స్వతంత్రము అంటే స్వేచ్చ.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. స్వేచ్చ
  2. స్వాతంత్ర్యము
సంబంధిత పదాలు

స్వతంత్రించు, స్వతంత్రుడు, స్వతంత్రత, స్వతంత్రముగా

వ్యతిరేక పదాలు
  1. బానిసత్వము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

భారత దేశానికి ఆగస్టు 15 న స్వతంత్రము వచ్చినది.

  • ఒక పాటలో పద ప్రయోగము: స్వతంత్రము వచ్చెననీ సభలే చేసీ సంబర పడగానే సరిపోదోయీ.....సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయ మనుకుంటే పొరబాటోయీ.....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]