Jump to content

freedom

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, స్వతంత్రము, విముక్తి, విమోచనము, నివారణము, నిరాటంకము.

  • his hand writing has great freedom వాడు మహా అవలీలగా వ్రాస్తాడు.
  • pardon my freedom అపరాధము, క్షమించవలెను.
  • he gained his freedom వాడు స్వతంత్రుడైనాడు,వాడికి విడుదలైనది.
  • he struggled to gain his freedom తిప్పించుకోవడమునకుపాటుబడ్డాడు.
  • they take freedoms with him వాడియందు అమర్యాదలనుజరిగిస్తారు.
  • freedom of speech వాగ్ఘరి, నోరుదుడుకు.
  • freedom of manners అమర్యాద.
  • they granted him the freedom of the town ఆ గ్రామస్థుల పేర్ల పట్టిలోయితని పేరు దాఖలు చేసి గొప్పపరిచినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=freedom&oldid=932272" నుండి వెలికితీశారు