liberty

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, స్వతంత్రము, విడుదల, విమోచనము, విముక్తి, నివారణము, అనుమతి, ఆజ్ఙ.

  • eexmption from tyranny or inordinate government క్రూరప్రభుత్వము లేక వుండడము.
  • when he gained his liberty వాడికి విడుదలైనప్పుడు.
  • In some places it means the general good ప్రజాసుఖము.
  • thus, the king has a design against their liberty రాజుకు వారి క్షేమమును చెరపవలెనని వున్నది.
  • if the criminal was debarred a preper trial,it would give the people occasion to think that the king had a design againsttheir liberty నేరస్థులను క్రమముగా విచారణ చేయకపోవడమువల్ల రాజు ప్రజలకు క్షేమము లేకుండా పోవలెనని తలచియున్నాడని లోకులు అనుకోవలసివచ్చును.
  • In Rom. VIII. 21. the glorious liberty అపరం చ ప్రాణి గణః స్వైరం అలీకతా యావశీభూతో నా భవత్ A+.James. 1.25.The law of liberty ముక్తిజనక వ్యవస్థాయాం A+. Peter. II. 16. Not using libertyస్వేషాంముక్తిం.A+.Isa.LXI. I ముక్తి D+.
  • I take the liberty to mentionబుద్ధి, వౌకమనివి.
  • he took liberties with her దాని దగ్గెర అమర్యాదలను జరిగించినాడు.
  • he has taken some liberties with the text వాడు మూలముమీద కొంచెము అధిక ప్రసంగము చేసినాడు.
  • he is at liberty he may do what he likes వాడు స్వతంత్రుడు వాడికి యిష్టమైనట్టు చేయవచ్చును.
  • when he set the tiger at liberty పులిని విడిచిపెట్టినప్పుడు.
  • I am not at liberty to tell you మీతో చెప్పడానికి నాకు స్వతంత్రములేదు, వల్లకాదు.
  • you are at liberty to return if you like నీకు యిష్టమైతె నీవు సుఖముగా మళ్ళీ పోవచ్చును.
  • I am always at liberty in the evening నాకు యెప్పుడున్ను సాయంకాలముసావకాశము, తీరిక.
  • To-morrow I shall not be at liberty రేవు నాకు తీరిక వుండదు.
  • he gaveme liberty to go there అక్కడికి పోవడానికి అతను నాకు శలవు యిచ్చినాడు. In Ps. CXIX. 45.
  • విసారితపథే `in a broad path D+. రితేస్థలే A+.
  • liberty of the press ఏ సంగతినికావలిస్తే దాన్ని అచ్చువేయించే స్వతంత్రము.
  • the liberties or boundaries of a town గ్రామసముదాయపు నేల, పొలిమేరలో చేరిననేల.

నామవాచకం, s, In Levit: xxv. 10 ముక్తి B+ విమోచనము.F+ Morrisons Memoir on China (Valpys Pamphleteer xv.206.printed 1819.) says "China does not enjoy liberty.

  • Her government is a military despotism: her virtues and her vices are those of slaves.
  • Always artful, suspicious, intriguing, the Chinese are complaisant and servile, or insolent and domeineering, according to circumstaces .
  • The strong arm of power intimidates them, and they acquire a habit of departing from the truth.
  • Yet how can we determine? The Greeks in the age of Alcibiades enjoyed great liberty: and yet were marked by all the above said `vices.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=liberty&oldid=936768" నుండి వెలికితీశారు