ఫలితము
స్వరూపం
ఫలితము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/ విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఫలించినది. [భౌతికశాస్త్రము] రెండుగాని ఎక్కువగాని బలములచే సంఘటితమైనది (బలము) (Resultant).
- ఉపయోగము అని అర్థము: ఉదా: దాని వలన ప్రయోజనము లేదు.[ఫలితము లేదు]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పరిక్షాఫలితము.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నా యత్నము ఫలితముకాలేదు