result
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, నామవాచకం, తీరుట, ఫలించుట, సంభవించుట.
- a quarrel resulted from this యిందువల్ల వొక కలహము పుట్టినది.
నామవాచకం, s, ఫలము, ఫలితార్థము, తీర్పు what was the result? యేమిగా తీరినది.
- this marriage had very unhappy results యీ పెండ్లి ఫలము మహత్తైన దౌర్భాగ్యము గా పరివసించినది.
- the result of this was very happy యిందువల్ల సుఖము సంభవించినది.
- this is the result of telling lies అబద్ధాలు ఆడడమునకు యిదే ఫలము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).