అడ్డగించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సకర్మక క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆటంకపరచు అని అర్థము/ నిరోదించు
- నివారించు, ప్రతిబంధించు, మానించు, రోధించు, వారించు, సంరోధించు......తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | అడ్డగించాను | అడ్డగించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | అడ్డగించావు | అడ్డగించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | అడ్డగించాడు | అడ్డగించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | అడ్డగించింది | అడ్డగించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- విధులను పునఃప్రారంభించడానికై ఈ భవనంలో వెళ్ళే ఇండియన్ ఎక్స్ ప్రెస్ జనసత్తా ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ ఉద్యోగుల రాకపోకలను శ్రీ నాగరాజన్ ఏజెంట్లు కాని మద్దతుదార్లు కానీ అడ్డగించరాదని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది