obstruct
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, అడ్డు కట్టుట, అడుచుట, ఆటంకము చేసుట,విఘాతము చేసుట.
- these bushes obstructed the road ఆ దోవను యీ పొదలుఅడుచుకొన్నవి.
- the water obstructed the passage ఆ దారికి నీళ్ళు అడ్డమైనది, పోవడానికి నీళ్లు ఆటంకము చేసినవి.
- the mud obstructed the passage of the water through the drain ఆ తూములో నీళ్ళు పోకుండా మన్ను అడుచుకొన్నది.
- the tree obstructed my sight ఆ చెట్టు నా దృష్టికి అడ్డమైనది.
- the troops obstructed the passage పోవడానికి దండు అడ్డమైనది.
- Obstructed, adj.
- అడ్డుపడ్డ, ఆటంకమైన, విఘాతమైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).