stop

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, నిలుపుట, అడ్డగించుట.

  • he stopped the work ఆ పనినిలిపినాడు.
  • he stopped me from speaking నన్ను మాట్లాడనియ్యకుండానిపిలినాడు.
  • he stopped me from going నన్ను పోకుండా నిలిపినాడు.
  • he stopped the stream పారేనీళ్ళను అడ్డకట్టినాడు.
  • this soon stopped his breath యిందువల్ల చచ్చినాడు.
  • the pain stopped my breath ఆ నొప్పిచేత వూపిరి పట్టుకొన్నది.
  • he stopped the hole with earth ఆ బొందను మన్నువేసి పూడ్చీనాడు.
  • he stopped the bottleఆ బుడ్డీకి బిరడా వేసినాడు.
  • he stopped my mouth with his hand నన్ను మాట్లాడవద్దని తన చేతితో నా నోరు మూసినాడు.
  • this remark of mine stopped their mouths నేను యీ మాట చెప్పేటప్పటికి వాండ్లునోరు మూసినారు.
  • they stopped the road, or they stopped up the way ఆ దోవను కట్టివేసినారు.
  • they stopped the leak వోడును మూసినారు.
  • he stopped his ears చెవులు మూసుకొన్నాడు.
  • why do you stop his wages?వాడి జీతమును యెందుకు నిలిపినావు, బిగబట్టినావు.
  • the merchant has stopped payment ఆ వర్తకుడు దివాలెత్తినాడు.

క్రియ, నామవాచకం, తాళుట, నిలుచుట, ఉండుట.

  • stop! stop! నిలునిలు,తాళుతాళు.
  • after the rain stopped వర్షము నిలిచిన తర్వాత, వర్షమువెలిసిన తర్వాత.
  • he stopped with me for a month నా దగ్గిరనెల్లాండ్లు వుండినాడు.

నామవాచకం, s, a pause నిలుపు.

  • without stop or stay నిరాంటంకముగా,వూరికె.
  • they put a stop to the business ఆ పనిని నిలిపినారు.
  • the business came to a sudden stop వుండేటట్టుగా వుండి ఆ పని నిలిచిపోయినది.
  • a mark in printing గీటు.
  • stops in a musical instrument వీణెమెట్లు.
  • the stops of a flute పిల్లంగోవిలో వుండే రంద్రములు.
  • they put a stop to the sale అమ్మవద్దని నిలిపినారు, అమ్మనియ్యకుండా చేసినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stop&oldid=945370" నుండి వెలికితీశారు