Jump to content

నోరు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
నోరు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
  • నోళ్ళు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

శరీరానికి కావలసిన ఆహారాన్ని అందించే ప్రవేశ చ్వారం నోరు.నాలుక,దంతాలు,పిండి పదార్ధాలను గ్లూకోజ్ గామార్చే లాలాజల గ్రంధులు కలిగిన భాగం

  1. పుణ్యకార్యములు చేయు మన దేహభాగములలో ఒకటి. ఆ సప్తదేహపుణ్య కార్యములు:...... 1. మనస్సు. దేవుని యందు భక్తి కలిగి వుండుట. 2. నోరు, దేవుని నామము స్మరించుట. 3. చేతులు, దేవుని పూజించుట. 4. కాళ్ళు , దేవాలయమునకు పోవుట. 5. కన్నులు, దేవుని కన్నులార కాంచుట. 6. చెవులు , దేవుని కథలువినుట, 7. శిరస్సు, దేవునికి వందనము చేయుట.
నానార్థాలు
  1. మూతి
సంబంధిత పదాలు
  1. నోటిదురద
  2. నోటిమాట
  3. నోరుపూత
  4. నోరుమంట
  5. నోరూరు
  6. నోటి

నోటిలో / నోటిమాట / నోట్లో మట్టిగొట్టు / నోరు వాయి/

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • "నోరు మాట్లాడు తుంది నొసలు వెక్కిరిస్తుంది" అనగా మనసులో ఒకటి వుంచుకొని బయటకు మరొకటి మాట్లాడె వాడని అర్థం.
  • "నోరు పారేసుకోద్దు" అనగా తప్పుడు మాటలు మాట్లాడొద్దని అర్థం:
  • "నోరు మంచి దయితే ఊరు మంచిది అవుతుంది" అనగా అందరితొ మంచిగా మాట్లాడాలని అర్థం.
  • "నోరెళ్ల బెట్టాడు" అనగా ఆచ్యర్య పడ్డాడని అర్థం.
  • ఒక పద్యంలో పద ప్రయోగము: ఇమ్ముగ జదవని నోరును, అమ్మాయని పిలిచి అన్న మడగని నోరున్, తమ్ముల బిలువని నోరును, కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నోరు&oldid=956472" నుండి వెలికితీశారు