మూతి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మూతి నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నోరు యొక్క పై భాగము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- బుంగమూతి
- మూతిబిగించుట
- పద ప్రయోగాలు.
- మూతి మీద మీసం వుందా.....
- ఒక జాతీయములో పద ప్రయోగము: వాళ్లు మూతులు నాక్కుంటున్నారు.
- మూతిమీదకొట్టు