నోరూరు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నోరూరు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- రుచిగల వస్తువులు తిను కోరికచే నోట నీళ్ళూరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
నోరూరగ / నోరూరుచున్నది
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]సుమతి శతకంలోని ఒక పద్యంలో: ...... ధారాళమైన నీతులు నోరూరగ చెవులు పుట్ట నుడివెద సుమతీ