ఊరు
స్వరూపం
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]ఊరు (నామవాచకం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
ఊరు నామవాచకం (నివాస ప్రదేశం)
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- ఊరు అంటే పల్లె కన్నా పెద్దది, పట్టణం కన్నా చిన్న నివాస ప్రదేశం. = ఊరు" అనగా కొద్ది మంది జన వాసాలున్న ప్రాంతం: అని అర్థం. ఉదాహరణకు పల్లెటూరు, గ్రామము, పల్లె, వాడ, గూడెం.
- నాను = నిమ్మకాయ ఊరెను. ఊరుగాయ
- చెలమలో నీరు తేటగా ఊరియున్నవి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- పర్యాయపదాలు
- ఉపవసథము, కంథ, కుప్పము, కుపితము, కొటిక, ఖండిక, ఖండ్రిక, ఖర్వటము, ఖేటము, గ్రామటిక, గ్రామము, జనపదము, జనాంతము, దేశము, నాటుపురము, నాడు, నివసథము, నీవృతము, నీవృత్తు, పరివసధము, పల్లి, పల్లియ, పల్లెటూరు, పాళెము, పూడి, ప్రతివసధము, సంవసధము, సద్వసధము........... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- సంబంధిత పదాలు
- ఊరి లోపల
- ఊరివాడు
- ఊరి వెలుపల
- వారు పిల్లలకు బెల్లం ఇస్తానని ఊరి స్తున్నారు.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మా ఊరు మామిడి పంటకు ప్రసిద్ది.
- అయితే అంగలూరు కాకపోతే సింగలూరు.
- ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారంట.
- ఒక సామెతలో పద ప్రయోగము: ఊరు పొమ్మంటున్నది.... కాడు రమ్మంటున్నది.
- (సామెతలు)
- ఊరు ఉసిరికాయంత తగవు తాటికాయంత
- ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి
- ఊరు పోమ్మంటుంది కాడు రమ్మంటుంది
- "నోరూరు చున్నది"/ ఊ బావుకీ నీరు బాగా ఊరుతుంది
- ఆపిల్లవాడు అలా ఏడుస్తున్నాడు వాడిని ఊరుకో బెట్టరాదూ./
అనువాదాలు
[<small>మార్చు</small>]ఊరు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
ఊరు క్రియ (భూమి పొరల గుండా నీరు బయటికి రావడం)
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- భూమి అడుగు పొరలలో ఉన్న నీరు పొరల గుండా బయటికి రావడాన్ని ఊరు అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- ఉట (కొత్తగా ఊరే జలం), ఊట, జల
- సంబంధిత పదాలు
అనువాదాలు
[<small>మార్చు</small>]పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆ చెలమలో ఊరు నీరు తియ్యగా నుండును.
- ఊటవచ్చు, లోపలనుండి ద్రవము పైకివచ్చు.