Jump to content

కాళ్ళు

విక్షనరీ నుండి
  1. కాలు యొక్క బహువచన రూపం.
  2. పుణ్యకార్యములు చేయు మన దేహభాగములలో ఒకటి. ఆ సప్తదేహపుణ్య కార్యములు:...... 1. మనస్సు. దేవుని యందు భక్తి కలిగి వుండుట. 2. నోరు, దేవుని నామము స్మరించుట. 3. చేతులు, దేవుని పూజించుట. 4. కాళ్ళు , దేవాలయమునకు పోవుట. 5. కన్నులు, దేవుని కన్నులార కాంచుట. 6. చెవులు , దేవుని కథలువినుట, 7. శిరస్సు, దేవునికి వందనము చేయుట.
"https://te.wiktionary.org/w/index.php?title=కాళ్ళు&oldid=897393" నుండి వెలికితీశారు