కాలు
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]కాలు, అవయవము
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- కాలు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- కాలు అంటే నడవటానికి ఊపయోగపడే శరీరభాగము.
- కాలు అంటే నాల్గవ భాగము.కాలుభాగము/
- కాలు అనగా మండు. ఉదా: కట్టెలు కాలు తున్నవి/ జ్వరంతో వళ్ళు కాలుతున్నది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- పాతిక అంటే 4 వ భాగము.
- మంచంకోడు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తిరిగే కాలు తిట్టే నోరు ఊరక ఉండవు.
- అడుసు తొక్కనేల కాలు కడగనేల
- వాడు కాలికి బుద్ది చెప్పాడు.... పారిపోయాడు అని అర్థము
- ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకు నిప్పడిగాడట.
- ఎండకు కాల్లూ కాలుతున్నవి
అనువాదాలు
[<small>మార్చు</small>]కాలు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కాలు క్రియ.
- వ్యుత్పత్తి
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- దగ్ధమగు:మండు,దహించు
- కాలు అంటే రగులుతున్న లేక జ్వలిస్తున్న - మండు అని క్రియ.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- జ్వలించు.
- సంబంధిత పదాలు
- కాలుట, మండుట, కాలుచున్నది, కాలుతుంది జాగ్రత్త, సల సలా కాలుతున్నది.
- కాలుదివ్వె, కాలేయిల్లు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వాని ఒల్లు అధిక జ్వరంతో కాలు తున్నది.
- నిప్పు కాలు తుంది జాగ్రత్త.
- ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, చుట్టకు నిప్పడిగాడత ఇంకొకడు - ఒక సామెత.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు,వనరులు
[<small>మార్చు</small>]1.Charles Philip Brown. 1856 (2006). The Grammar of the Telugu Language, 2nd Edition. Chennai: Asian Educational Society. ISBN 81-206-0041-X.
2.A.D. Campbell. 1849 (1991). Grammar of the Teloogoo Language, 3rd Edition. Chennai: Asian Educational Society. ISBN 81-206-0366-4.
3.Charles Philip Brown, Revised by M Vemka�a Ratnam, W H Campbell, Kamdukuri Viresalimgam. 1903 (2004). Telugu-English Dictionary = Nigham�uvu Telugu - Imgli�h, 2nd Edition. Chennai: Asian Educational Society. ISBN 81-206-0037-1.
4.Russ Rowlett, “Units: Customary Units”, 23 February 2001, <https://web.archive.org/web/20080724202847/http://www.unc.edu/~rowlett/units/custom.html> (10 June 2006).
5.The Unicode Consortium. 2003. The Unicode Standard, Version 4.0. Addison-Wesley Professional. ISBN 03-211-8578-1. 6. Unicode, Inc., “Unicode Home Page”, <http://www.unicode.org> (10 June 2006). Kavya Namdanam, “Kavya-nandanam”, 18 January 2004, <https://web.archive.org/web/20110208031357/http://kavya-nandanam.com/> (10 June 2006)