mouth
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, and n.
- వికారముగా అరిచి చదువుట, పెద్దగొంతుపెట్టుకొని మాట్లాడుట.
- or to chew నమలుట, తినుట, చప్పరించటు.
నామవాచకం, s, నోరు.
- word of mouth మాట, ముఖవచనము.
- the mouth of a river యేటి ముఖద్వారము.
- corners of the mouth సెలవులు.
- a big mouth బాకినోరు.
- this horse has a good mouth యీ గుర్రము కళ్ళెమునకు స్వాధీనమైనది.
- he is down in the mouth about this (Johnson) యెటూ తోచక మిణకరిస్తున్నాడు, ఖన్నుడైవున్నాడు.
- she made mouths at them వాండ్లను వెక్కిరించినది.
- you need not make mouth at this నీవు దీనికి అసహ్యపడవద్దు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).