జీతము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తనవద్ద పనిచేసినవాడికిచ్చు భత్యములెదా రొక్కము=వేతనము,సంబళము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అడిగిన జీతము ఇవ్వని, మిడిమేలపు దొరను కొల్చి మిణుగుట కంటె, వడిగల ఎద్దుల పట్టుక మడి దున్నుక బతక వచ్చు మహిలో సుమతీ.