prevent
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, ఆటంకము చేసుట, అభ్యంతరము చేసుట.
- I prevented his comingవాణ్ని రాకుండా చేస్తిని.
- this prevented the marriage యిందు చేత ఆ పెండ్లి ఆటంకమైనది.
- there is nothing to prevent you నీకేమిన్ని అభ్యంతరము లేదు, అటంకము లేదు, అడ్డిలేదు.
- to prevent his return I shut the door వాడు తిరిగి రాకుండా తలుపు మూస్తిని to preventhim from falling I caught his hand వాడు పడకుండా చెయి పట్టుకొంటిని.
- he didthis to prevent their saying so వాండ్లు అట్లా అనకుండా దీన్ని చేసినాడు.
- or to guideరక్షించుట.
- prevent us O lord in all our undertakings ఓ దేవుడా సమస్త కార్యములకున్నుమాకు సహాయము చెయ్యి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).