ఇతిహాసము
స్వరూపం
ఇతిహాసము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తొల్లింటి కథ
ఇతిహాసంఅంటే జరిగినట్లు విశ్వసించబడే పురాణ కధలు./ పూర్వచరిత్ర
- ప్రాచీనచరిత్రబోధక వ్యాసాది ప్రణీతములైన భారతాదులు, తొల్లింటికత :
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]మహాభారతము ఒక ఇతిహాసము