కర్మ

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
 • నామవాచకం.
వ్యుత్పత్తి
 • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
 1. కర్మలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కర్మ అంటే పనికి పర్యాయ పదము.ఆధ్యాత్మిక సంబంధిత విషయాలలో కర్మ అనేపదానికి ప్రత్యేక అర్ధాలు ఉంటాయి. (జ్యోతిశ్శాస్త్రం) పూర్వం చేసిన కర్మకుజ్ ప్రతి ఫల రూపమైనకర్మ ఫలం.

పదా[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
 1. నిత్యకర్మ
 2. కర్మభూమి
 3. కర్మకార్యాలు.
 4. కర్మఫలితము
 5. కర్మయోగము.
 6. కార్మికులు.
 7. కర్మాగారము.
 8. కర్మజీవి లేదా కర్మఠుడు.
 9. కర్మఠము
 10. కర్మణి క్రియ,
 11. అకర్మ క్రియ
 12. కర్మరంగము
 13. కర్మసాక్షి
 14. కర్మాంతరము
 15. కర్మి
 16. కర్ముడు
 17. కర్మేంద్రియములు
 18. కర్మ సిద్ధాంతము
వ్యతిరేక పదాలు
 1. అకర్మ

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

 • కర్మ అంటే పని యొక్క ఫలితములను అనుభవించునది.

ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనను తప్పదన్నా....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కర్మ&oldid=952669" నుండి వెలికితీశారు