వేడుక
వేడుక
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఉత్సవము/ సంతోషము/అచ్చటముచ్చట/సంబరము/కుతూహలము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పాటలో పద ప్రయోగము: "వాడుక మరచద వేల? నను వేడుక చేయగ నేల.... నిను చూడని దినము నాకొక యుగము....." "వేశ్యకు కన్నెఱికము పెట్టుటకు ముందు ఆ కన్యను అలంకరించి అద్దము చూపు ఒక వేడుక"
- వివాహము, సంక్రాంతి, జాతర, సప్తాహాది పండుగుల వేడుక విశేషము
- మునినాథ యీ కథాస్థితి, వినిపింపుము వినఁగ నాకు వేడుకపుట్టెన్