Jump to content

frolic

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s,చేష్ట,క్రీడ,లీల,అట్లాట, ఉల్లాసము, తమాషా,వేడుక, సరసము .

  • the frolics of Krishna కృష్ణలీలలు.

విశేషణం, సరసమైన, వేడుకైన. క్రియ, నామవాచకం, కుప్పిగంతులువేసుట, తుళ్లుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=frolic&oldid=932355" నుండి వెలికితీశారు