లీల

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. లీల అంటే భగవంతుని ఆట.
  2. తెలుగువారిలో ఒక మహిళల పేరు.
  3. క్రీడ;
  4. శృంగారచేష్ట;
  5. ప్రేమాధిక్యమున వేషభాషణాదుల చేత ప్రియుని అనుకరించునట్టి స్త్రీశృంగార చేష్టావిశేషము;
  6. విధము.ఉదా: ఏలీల సేవింతునో......

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

విధము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: కరుణాల వాల ఇది నీదు లీల ..... అంతయును వింత..... పొగడగ నేనెంత

ఒక పాటలో పద ప్రయోగము
నీలీల పాడెద దేవా......

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=లీల&oldid=697810" నుండి వెలికితీశారు