play

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, ఆట్లాడుట, ఆడుట.

  • he played at marbles గోలిగుండ్లాడినాడు.
  • he played at cards కాకితాలాడినాడు.
  • they play ed the whole night రాత్రి అంతా ఆడిరి.
  • the fire engines played for a long time against the house which was on fireకాలుతూ వుండే యింటి మీద జలయంత్రములు శానా సేపుదాకా నీళ్ళు చల్లినవి.
  • the gunsplayed ఫిరంగులు కాలినవి.
  • they played at soldiers సోజరుల ఆట ఆడినారు.

క్రియ, విశేషణం, ఆడుట, ఆడించుట, నటించుట, వేషము కట్టి ఆడుట.

  • she played the lute వీణె వాయించినది.
  • he played the flute పిల్లంగోవి వూదినాడు.
  • he played the guns at the fort.
  • కోటమీద ఫిరంగులు కాల్చినాడు.
  • he played the character of Krishnaకృష్ణ వేషము కట్టి ఆడినాడు.
  • he played the king రాజు వేషము కట్టినాడు, రాజుగానటించినాడు.
  • he played the fool and sold the horse for ten rupees పిచ్చివాడైఅంత గుర్రమును పది రూపాయలకు అమ్మివేసినాడు.
  • I think he is playing the fool with you వాడు నిన్ను దగా చేసేటట్టు తోస్తున్నది.
  • I saw that he was playing the fool with me వాడు నా వద్ద మాయలు చేసినాడని కనుక్కొన్నాను.
  • he played the father towards them వాండ్లకు తండ్రి మారుతండ్రిగా వుండెను.
  • he played the puppet ఆ బొమ్మను ఆడించినాడు.
  • he played me false నన్ను మోసము చేసినాడు,దగా చేసినాడు.
  • he played the rogue దొంగ అయినాడు.
  • she played the whore లంజ అయినది.
  • he played the hero శూరుడుగా ప్రవర్తించెను.
  • he played his part well తాను చేయవలసినదియెంతో అంతా చేసినాడు, బాగా జరిపించినాడు.
  • he has played his cards well బహు చమత్కారముగా ప్రవర్తించినాడు.
  • do not play any tricks with me నా వద్ద యేమిపితలాటకములు చేయక.

నామవాచకం, s, ఆర, క్రీడ, కేళి, లీల.

  • the children were then at playఅప్పట్లో బిడ్డలు ఆడుకొంటూ వుండిరి.
  • or comedy నాటకము, కేళిక.
  • dice play జూదము.
  • this is foul play యిది అన్యాయము.
  • he met with foul play వాడికి మోసము వచ్చినది.
  • అనగా చంపబడ్డాడు.
  • give him fair play వాణ్ని తొందర పెట్టక, రచ్చపెట్టక.
  • a play upon words శ్లేష, ద్వ్యర్థి శబ్ద చమత్కారము.
  • she scolded him in play వాణ్ని ఆట్లాటకు తిట్టినది, వూరికె తిట్టినది.
  • the school is now in full play ఆ పల్లెకూటము యిప్పుడు వుచ్ఛ్రాయముగా వున్నది.
  • in this letter he used some bye playయీ జాబులో వాడు కొంత అన్యాపదేశముగా వ్రాసినాడు.
  • Bears play మోటుసరసము.
  • his knowledge of the language came into play on this journey వాడికి ఆ భాష తెలిసివుండడము యీ ప్రయాణములో పనికి వచ్చినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=play&oldid=940622" నుండి వెలికితీశారు