joy
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, సంతోషపెట్టుట, సుఖపెట్టుట. క్రియ, నామవాచకం, సంతోషించుట, సుఖించుట. నామవాచకం, s, సంతోషము, సుఖము, ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము.
- I wish you joy నీకు క్షేమము కలుగుగాక, నీకు మంగళమౌగాక or Jewels నగలు.
- (Note: in this sense it is a corruption of the French word joyaux, or of the spanish joya, a jewel.
- Thus Cuba is called Joya mass Preciosa a most precious jewel. )
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).