సంబరము
Appearance
సంబరము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం/ఉభ. వై. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఆనందముగా వుండటము: ఉదా: వారంతా సంబరాలు చేసు కుంటున్నారు.
- పండుగ
- వేగిరపాటు / శంబరము యొక్క రూపాంతరము.
- తిరునాళ్ల మొదలగువేడుక. [నెల్లూరు; కర్నూలు; అనంతపురం; వరంగల్లు] ఉదా: సంబరానికి పోయినాము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మనోహరమైన
- సంతోషకరమైన
- ఆహ్లాదించుట
- హర్షించుట
- ఆనందము
- మంగళము
- ఉత్సాహము
- ఉల్లాసము
- సంతోషము
- సుఖము
- నవ్వు
- పరమసుఖము
- యింపు
- మనోహరమైన
- రమ్యమైన
- వేసవి సంబరాలు
- సైకిల్ సంబరము
- స్కూటీ సంబరము
- ఆటో సంబరము
- మోటార్ సంబరము
- జీపులు సంబరము
- బస్సుల సంబరము
- రైలు సంబరము
- తోటల సంబరము
- కోనల సంబరము
- ప్రభల సంబరము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వానరాని సందర్భాలలో కప్పలను కావడిలో వేసి చేసుకొను సంబరము
- "క. గోవింద సంబరము సం, భావింపుము." భార. ఉద్యో. ౩, ఆ.