నవ్వు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయ పదాలు
- ఇగిలించు, ఉపహసించు, చెంగలించు, నగవులాడు, నగు, నవ్వుకొను, ప్రహసించు,తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- నానార్థాలు
- సంబంధిత పదాలు
రూపము | వర్తమాన కాలము | భూత కాలము | భవిష్యత్ కాలము |
---|---|---|---|
స్త్రీ | నవ్వుచున్నది, నవ్వుతున్నది | నవ్వింది | నవ్వును, నవ్వుతుంది |
పురుష | నవ్వుచున్నాడు, నవ్వుతున్నాడు | నవ్వేడు | నవ్వును, నవ్వుతాడు |
బహువచనం | నవ్వుచున్నారు, నవ్వుతున్నారు | నవ్విరి, నవ్వేరు, నవ్వినారు | నవ్వెదరు, నవ్వుతారు |
గౌరవవాచకం | నవ్వుచున్నారు, నవ్వుతున్నారు | నవ్వేరు, నవ్విరి, నవ్వినారు | నవ్వెదరు, నవ్వుతారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు
- ఒక సామెతలో పద ప్రయోగము
- నవ్వు నాలుగు విధాల చేటు.