వికసించు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
వికసించు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అలరారు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
 1. అలరు
 2. కాడ
 3. కుసుమము
 4. పుప్పొడి
 5. పుష్పము
 6. పుష్పించు
 7. పూతోట
 8. పూదండ
 9. పూమాల
 10. పూయు
 11. పూరేకు
 12. పూరేఖ
 1. పూలకుండీ
 2. పూలతోట
 3. పూలదండ
 4. పూలహారము
 5. మకరందము
 6. మాల
 7. మొగ్గ
 8. మొగ్గతొడుగు
 9. రేఖ
 10. లతాంతము
 11. సుమము
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము వికసించాను వికసించాము
మధ్యమ పురుష: నీవు / మీరు వికసించావు వికసించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు వికసించాడు వికసించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు వికసించింది వికసించారు
వ్యతిరేక పదాలు
 1. వాడిపోవు
 2. ముడుచుకొను

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

 • సూర్యుడు పుష్పములను వికసింపచేస్తాడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వికసించు&oldid=960049" నుండి వెలికితీశారు