మకరందము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
పుష్పమునుండి మకరందం సేవిస్తున్న తేనెటీగ.

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మకరందం అనేది పూలలో ఉండే తియ్యని ద్రవం. పరపరాగ సంపర్కానికి ఇది తోడ్పడుతుంది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

మరందము

పర్యాయపదాలు
కౌసుమము, ననతేనియ, నననీరు, పుష్పద్రవము, పుష్పనిర్యాసము, పుష్పరసము, పుష్పసారము, పుష్పస్వేదము, మధువు, మధూళి, మధూళిక, మరందము, మాధ్వి.
సంబంధిత పదాలు
 1. అలరు
 2. కాడ
 3. కుసుమము
 4. కేసరము
 5. పుప్పొడి
 6. పుష్పము
 7. పుష్పించు
 8. పూతోట
 9. పూతోటలు
 10. పూదండ
 11. పూమాల
 12. పూయు
 13. పూరేకు
 14. పూరేఖ

| width=1% | |bgcolor="#FFFFE0" valign=top width=48%|

 1. పూలకుండీ
 2. పూలతోట
 3. పూలతోటలు
 4. పూలదండ
 5. పూలహారము
 6. మాల
 7. ముడుచుకొను
 8. మొగ్గ
 9. మొగ్గతొడుగు
 10. రేఖ
 11. లతాంతము
 12. వాడిపోవు
 13. వికసించు
 14. సుమము

|}

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

మందార మకరంద మాధుర్యమున దేలు మదుపంబు బోవునె మదనములకు?

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మకరందము&oldid=852769" నుండి వెలికితీశారు