పూయు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- ఒక మూల పదము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒక వస్తువు మీద ద్రమము కలిపిన పదార్ధమును పలుచగా రాయుట.
- (1) అర్ధము: పుష్పించు.
- పూల మొక్కచు అధికం పూయుటకు ఎరువు సహకరిస్తుంది.
- (2) అర్ధము:
- పాత్రకు కళాయి పూయడము. పూలు పూయును
- ఉదా: ముఖమునకు పౌడరు అద్దడము. / రంగులు అద్దుట
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
(1) అర్ధము:
(2) అర్ధము:
- సంబంధిత పదాలు
(1) అర్ధము:
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము:: పూవులు పూయును పది వేలు.... భగవానుని మెడలో ఎది వ్రాలూ?