పుష్పము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పుష్పము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పువ్వు వృక్షాలలోసంతానోత్పత్తి చేసే భాగము.విత్తనాలను తయారు చేయడం వీటి పని.
- స్త్రీరజస్సు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పుష్పంధయము
- పుష్పకము
- పుష్పకేతువు, పుష్పధన్వుడు or పుష్పశరుడు
- పుష్ఫదంతము
- పుష్పపాము
- పుష్పమంజరి
- పుష్పరథము
- పుష్పరసము
- పుష్పలావిక
- పుష్పవతి or పుష్పిణి
- పుష్పవనము or పుష్పవాటిక
- పుష్పవర్షము or పుష్పవృష్టి
- పుష్పసమయము
- పుష్పించు
- పుష్పితము
- పుష్పవిలాపము