పుష్పములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- ఒక పుష్పం. దీన్ని కొన్ని సార్లు పూత అని, వికసించడం అని అంటారు.
- ఇవి పుష్పించే మొక్కలలో లభ్యమయ్యే పునరుత్పత్తి భాగం
- బహువచనం లేక ఏక వచనం
- పుష్పము : ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పుష్పించే మొక్కలకు పునరుత్పత్తి భాగాలుగా సేవలందించడమే కాకుండా, పుష్పాలు మానవుల చేత ఆరాధించ బడుతున్నాయి,
- ఎందు కంటే ప్రధానంగా అవి ఉన్నప్పుడు పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి.
- అలాగే కొంతవరకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి.
- అష్టపూజాంగ వస్తువులలో ఒకటి. అవి. 1. ముగ్గులు. 2. సుగంధము. 3. అక్షతలు. 4. పుష్పములు. 5. ధూపమ. 6. దీపము. 7. ఉపహారము. 8. తాంబూలమ.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక మొక్క మీద పూవులన్నీ సమూహంగా కలసి ఉండడాన్ని పుష్ఫికరణం అని అంటారు.