కుసుమము

విక్షనరీ నుండి
కుసుమము
పువ్వు/ (బంతి పువ్వు)

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పువ్వు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. పువ్వు
  2. పుష్పము
  3. సుమము
  4. లతాంతము
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఒక కదంబ కుసుమము సహస్ర పుష్పములతో

సమానము.

  • ఈ కుసుమము. వేచి ఉంది నీ కోసము.
  • నీ పదములపై కుసుమము నేనై నిలిచిన చాలును.
  • ఆకాశ మందు పువ్వు, గగనకుసుమము అనగా అసంభవవిషయము
కుసుంభవర్ణము* ."క. కుసుమంబద్దిన విధమునఁ, బసుపున హత్తించినట్లు బంగారమునన్‌, బసనిచ్చిన గతి సంధ్యా, వసరంబున నింగి యరుణవర్ణంబయ్యెన్‌." నై. ౮, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కుసుమము&oldid=953064" నుండి వెలికితీశారు