అలరారు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రకాశించు అని అర్థము. ఉదా: వారు భోగ బాగ్యాలతో అలరారు చున్నారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పుష్పించు.
సంతోషించు.శోభిల్లు
- వ్యతిరేక పదాలు
భంగము
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]సౌరభోల్లాసముల్జాతి గ్రుంగఁగఁజేరె నలరారు గొదమ క్రోవులను నెలను