పరిహాసము
Appearance
పరిహాసము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వేళాకోళము చేయడం.
- వెటకారపు నవ్వు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- నవ్వు
- వెకిలినవ్వు
- వెటకారం
- వెక్కిరింపు
- సంబంధిత పదాలు
- హాసము
- వికటాట్టహాసము
- మందహాసము
- పర్యాయపదములు
- అణకము, అన్యధాస్తోత్రము, అపహాసము, అపహసితము, అపహాస్యము, అభిహాసము, అవహాసము, అవహేళనము, అసుక్షణము, ఆచ్ఛురితకము, ఆచ్ఛురితము, ఆలి, ఇగిలింత, ఉత్ప్రాసనము, ఉత్ప్రాసము, ఉపహాసము, ఉల్లసము, ఉల్లికుట్టు, ఎకసకియము, ఎకసక్కెము, ఎకిరింత, ఎగతాళి, ఏలాటము, కేకట, గెమ్మెటలు, కేరడము, కేళిముఖము, కొక్కిరింత, కోడి(గ)(గె)ము, కోఱడము, క్రీడము, క్రేణి, గెగ్గలు, గేలి, చిట్టకము, తచ్చన, త్రస్తరి, ద్రవము, నంకు, నర్మము, నవ్వులాట, పరాచకము, పరియాచకము, పరిహాసము, పరీహాసము, పర్యాచకము, పిసాళము, ప్రహసనము, ప్రహసము, బండు, మందెమేలము, మే(ల)(ళ)ము, రాసము, వక్రోక్తి, విడంబనము, వెక్కిరింత, వెక్కిరింపు, వెటకారము, వేళాకోళము, సంప్రహాసము, సయ్యాట, సొట్టనలు, సోత్ప్ర్యాసము, హాళి, హాస్యము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]/ |
మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]