కేరడము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1. ఉపేక్ష; "సీ. అయ్యింతి తనపాపలందు మిక్కిలి కూర్మిబెరయ సంజ్ఞాదేవిబిడ్డలైన, మువ్వురను గేరడముసేయ." హరి. పూ. ౧, ఆ.
- 2. తిరస్కారము; "సీ. అద్దేవు మనుమని నద్దిరా యెటు చూతుననక కేరడ మెవ్వఁడలవరించు." ఉ, హరి. ౫, ఆ.
- 3. తిరస్కారపుమాట; "ఉ. బాడబశూరునిం జెనకు పార్థివులెవ్వరటంచుఁ గేరడం, బాడ బలాయి దేటిమదమంచు భృగూద్వహగర్వవార్ధికిన్, బాడబమౌ ప్రతాపముఁ గనంబడఁజేసి." ఉ, రా. ౧, ఆ.
- 4. వంకరమాట. "గీ. తప్పుగల భర్తమ్రోల సోత్ప్రాసఫణితిఁ, గేరడములాడు సతి మధ్యధీర." కా. ౨, ఆ.
- కిలకిల నవ్వుచు కేరడమాడి