తిరస్కారము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తిరస్కారము అంటే తీవ్రంగా అయిష్టంగా నిరాకరించుట=అనాదరము,తెగడిక

త్రోపుడు, ధిక్కారము,తృణీకారము....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయపదములు
అత్యాకారము, అనాదృతము, అపాకరణము, అపాకృతి, అభిభవము, అవగణన, అవధీరణము, అసడ్డ, ఆక్షేపణము, కాకు, కేరడము, గంజము, తిరస్కృతి, తిరస్క్రియ, తృణీకారము, తెగడిక, త్రోపుడు, ధిక్కారము, ధిక్కృతము, ధిక్క్రియ, నిరసన, ని(ర)(రా)సనము, నిరాకరణము, నిరాకారము, న్యకృతి, న్యక్కరణము, న్యక్కారము, న్యగ్భావము, పద్దు, పాంశసము, ప్రతిరోధము, ప్రతిషేదము, ప్రత్యాఖ్యానము, యాపనము, రీఢ, ఱొచ్చు, వహేలనము, విప్రకారము, సమూహ్వము, సాధిక్షేపము, హేల.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

కొంతమంది ప్రముఖులు తమకిచ్చిన పద్మ శ్రీ పురస్కారాన్ని తిరస్కరించారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

]]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]