scorn
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, తిరస్కరించుట, నిరాకరించుట, అలక్ష్యముచేసుట, ఛీ అనుట.
- the wife scorned her hunbands commands మొగుడి వుత్తరువులను నిరాకరించినది, అలక్ష్యము చేసినది.
- he scorns telling lies వాడికి అబద్దము చెప్పడము గిట్టదు.
- all men scorn a thief దొంగను అందరు చీ అంటారు.
- Scorn, n.
- s.
- తిరస్కారము, అలక్ష్యము.
- they treated him with scorn అలక్ష్యము చేసినారు.
- they held his commands in scorn వాడి ఉత్తరువునుఅలక్ష్యము చేసినారు.
- to laugh to scorn ఎగతాళీ పట్టించుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).