affront
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం
[<small>మార్చు</small>]అమర్యాద / అవమానము / తిరస్కారము — సూటిగా లేదా ఉద్దేశపూర్వకంగా ఇచ్చే అవమానం, అపహాస్యం.
- He took the remark as a personal affront.
అతను ఆ వ్యాఖ్యను వ్యక్తిగత అవమానంగా తీసుకున్నాడు.
క్రియ
[<small>మార్చు</small>]అవమానించుట / తిరస్కరించుట / అపహాస్యం చేయుట
- Your letter affronted him very much.
నీ లేఖ అతనికి తీవ్రమైన అవమానాన్ని కలిగించింది.
- She felt affronted by the rude behavior.
అశిస్తమైన ప్రవర్తనతో ఆమె అవమానంగా భావించింది.
సంబంధిత పదాలు
[<small>మార్చు</small>]వ్యత్యాస పదాలు
[<small>మార్చు</small>]మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).