refuse

విక్షనరీ నుండి

== బ్రౌను నిఘంటువు నుండి[1] ==*

(file)

క్రియ, విశేషణం, తిరస్కరించుట, వద్దనుట, కాదనుట, కూడదనుట.

  • his stomach refused nourishment వాడికి వొకటీ యిందలేదు.
  • you cannot refuse punishment నీవు శిక్షను పడితీరవలెను he refused advice యెంత చెప్పినా వినడు.
  • God refused his prayer వాడిమనవిని దేవుడు గైకొనలేదు.
  • he refused the money ( meaning he did not give it.)వాడు రూకలు యివ్వనన్నాడు.
  • ( but meaning he did not take it ) వాడు రూకలుపుచ్చుకోనన్నాడు.
  • he refused to come రానన్నాడు.
  • he refused to accept it దాన్నితీసుకోనన్నాడు.

నామవాచకం, s, తోసివేశినది, పనికిమాలినదని, పరిహరించబడ్డది.

  • refuse of the victualsఎంగిలి the refuse of the rice పనికిమాలిన బియ్యము.
  • these wretches are the refuse of the people వీరు వూరు రోసినవాండ్లు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=refuse&oldid=942358" నుండి వెలికితీశారు