పిసాళము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వికాసము / పరిహాసము / ప్రకాశము / వ్యాపనము / దొంగయెత్తు. .... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పిసాళముగా /విసాళమైన
- పర్యాయ పదాలు
- అధివాసము, ఆమోదము, కంపు, క్రొత్తావి, గంధము, తావి, నెత్తావి, పరివాసము, పసి, పిసాళము, పొలపము, పొలుపు, వలపు, వాడ, వేదు, సుగంధము, సువాసన, సౌగంధ్యము, సౌరభము, సౌరభ్యము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వికాసము;*"క. అంత వసంతము జితహే, మంతము దీపించె మత్తమధుకర కలభా, క్రాంత మురుపుష్పరస వే, శంతము సకలద్రువులఁ బిసాళము చెలఁగన్." పాండు. ౪, ఆ.
- అంత వసంతము జితహే, మంతము దీపించె మత్తమధుకర కలభా, క్రాంత మురుపుష్పరస వే, శంతము సకలద్రువులఁ బిసాళము చెలఁగన్
- "తే. విప్రనారాయణునిఁ జూచి వెలఁదులపుడు, కడుఁబిసాళంపుఁ బలుకులు నడపుచుండఁ, జిలుకపలుకులతోడి మ్రాఁకులనుబోలె, వికృతి లేకతఁడీక్షింప వెఱఁగుపడిరి." పర. ౩, ఆ.