నెత్తావి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మంచి వాసన అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పరిమళము, సువాసన.
నెత్తావి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పర్యాయ పదాలు
- అధివాసము, ఆమోదము, కంపు, క్రొత్తావి, గంధము, తావి, నెత్తావి, పరివాసము, పసి, పిసాళము, పొలపము, పొలుపు, వలపు, వాడ, వేదు, సుగంధము, సువాసన, సౌగంధ్యము, సౌరభము, సౌరభ్యము.