Jump to content

పసి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అతి చిన్న అని అర్థము: ఉదా: పసిబిడ్డ/ పసిపాప/పసివాడు /పసిపిల

లేత,
నానార్థాలు

లేత

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

పాపం పసివాడు/ పసివాడి ప్రాణం ఇవి సినిమా పేర్లు. పసివాడు: పద ప్రయోగము: ఒక పాటలో: ఆడే పాడె పసివాడ .... ఆడెనోయి నీతోడ.... ఆనందం పొంగేనోయి దీపావలీ

  • వాణీవిభవమున నతి, ప్రీణనమొనరించి యిట్లుప్రిదులఁ దలఁచె దా, బాణు పసినొసఁగ కూరక, ప్రాణత్రాణంబు నీకుఁ బడయఁగవశమే." హరి.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పసి&oldid=956879" నుండి వెలికితీశారు